టీడీపీ మహానాడును ఉద్దేశించి వైసీపీ మంత్రి జోగి రమేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు.టీడీపీ మహానాడు చూసి ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని తెలిపారు.
ఎన్టీఆర్ కు ప్రాణం వస్తే చంద్రబాబు మోసాన్ని ఆ వేదికపైనే చెప్పేవారని మంత్రి జోగి రమేశ్ వెల్లడించారు.2014 ఎన్నికల మేనిఫెస్టో ఏమైంది చంద్రబాబు అని ప్రశ్నించారు.పేదల ఇళ్ల పునాదుల్లో టీడీపీని పాతరేస్తారని మంత్రి వ్యాఖ్యలు చేశారు.







