రాజమండ్రిలో నిర్వహించే నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలకు రాష్ట్ర ప్రజలు  తరలి రావాలి..అయ్యన్నపాత్రుడు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం రిపోర్టర్.ఈ నెల 27, 28 తేదీలలో రాజమండ్రిలో నిర్వహించే నందమూరి తారక రామారావు( Nandamuri Taraka Rama Rao ) శతజయంతి ఉత్సవాలకు రాష్ట్ర ప్రజలు  తరలి రావాలని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పిలుపునిచ్చారు….

 The People Of The State Should Come To Nandamuri Taraka Rama Rao's Centenary Cel-TeluguStop.com

మహానుభావుడు నందమూరి తారక రామారావు పుట్టిన రోజు వేడుకలు రాష్ట్రంలోనే కాదు, దేశ, విదేశాలలో కూడా ఘనంగా నిర్వహిస్తున్నారన్నారు….దాంట్లో బాగానే రేపు, ఎల్లుండి రాజమండ్రి( Rajahmundry )లో నిర్వహించే ఈ సతజంతి వేడుకలను విజయవంతం చేయాలని అన్నారు.

అయితే ఈ కార్యక్రమాన్ని భగ్నం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక దుచ్చర్యలకు పాల్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు…వీట్లన్నిటిని రాష్ట్ర ప్రజలు అధిగమించి అన్ని ప్రాంతాల నుండిమీ దగ్గర ఏ వాహనాలు ఉంటే ఆ వాహనాలు తో బయలుదేరి రాజమండ్రి తెలుగుదేశం పార్టీ( TDP ) నిర్వహించే ఈ శతజయంతి ఉత్సవాలకు అధిక సంఖ్యలో జనాలు రావాలని అయ్యన్న ( Chintakayala Ayyanna Patrudu 0పిలుపునిచ్చారు ఈ కార్యక్రమాని విజయవంతంగా జరుపుకుందాం అన్నారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube