రాజమండ్రిలో నిర్వహించే నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలకు రాష్ట్ర ప్రజలు తరలి రావాలి..అయ్యన్నపాత్రుడు
TeluguStop.com
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం రిపోర్టర్.ఈ నెల 27, 28 తేదీలలో రాజమండ్రిలో నిర్వహించే నందమూరి తారక రామారావు( Nandamuri Taraka Rama Rao ) శతజయంతి ఉత్సవాలకు రాష్ట్ర ప్రజలు తరలి రావాలని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పిలుపునిచ్చారు.
మహానుభావుడు నందమూరి తారక రామారావు పుట్టిన రోజు వేడుకలు రాష్ట్రంలోనే కాదు, దేశ, విదేశాలలో కూడా ఘనంగా నిర్వహిస్తున్నారన్నారు.
దాంట్లో బాగానే రేపు, ఎల్లుండి రాజమండ్రి( Rajahmundry )లో నిర్వహించే ఈ సతజంతి వేడుకలను విజయవంతం చేయాలని అన్నారు.
అయితే ఈ కార్యక్రమాన్ని భగ్నం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక దుచ్చర్యలకు పాల్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
వీట్లన్నిటిని రాష్ట్ర ప్రజలు అధిగమించి అన్ని ప్రాంతాల నుండిమీ దగ్గర ఏ వాహనాలు ఉంటే ఆ వాహనాలు తో బయలుదేరి రాజమండ్రి తెలుగుదేశం పార్టీ( TDP ) నిర్వహించే ఈ శతజయంతి ఉత్సవాలకు అధిక సంఖ్యలో జనాలు రావాలని అయ్యన్న ( Chintakayala Ayyanna Patrudu 0పిలుపునిచ్చారు ఈ కార్యక్రమాని విజయవంతంగా జరుపుకుందాం అన్నారు.
మొదటిసారి లవ్ స్టోరీ బయటపెట్టిన కీర్తి సురేష్.. ప్రామిస్ రింగ్ తొడిగాడంటూ!