అందాల రాక్షసికి అలాంటి ఒక సినిమా పడాల్సిందే..!

అందాల రాక్షసి( Andala Rakshasi ) సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన లావణ్య త్రిపాఠి( Lavanya Tripathi ) ఆ సినిమాతో యూత్ ఆడియన్స్ ని మెప్పించగా అప్పటి నుంచి వరుస సినిమాలైతే చేస్తుంది కానీ స్టార్ క్రేజ్ తెచ్చుకునే విషయంలో మాత్రం వెనకపడింది.యువ హీరోల సరసన పర్ఫెక్ట్ ఆప్షన్ అనిపించుకున్న లావణ్య త్రిపాఠి స్టార్ ఛాన్స్ ల విషయంలో వెనకపడింది.

 Andala Rakshasi Lavanya Tripathi Waiting For A Good Chance, Web Series, Lavanya-TeluguStop.com

అయితే అందాల రాక్షసి సినిమాల కన్నా మెగా హీరో తో ప్రేమాయణం అంటూ ఈ విషయం మీద ఎక్కువ వార్తలు వస్తున్నాయి.ఈమధ్య వెబ్ సీరీస్( Web series ) లకు కూడా అమ్మడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

పులి మేక అంటూ చేసిన లావణ్య త్రిపాఠి ప్రయత్నం వర్క్ అవుట్ అయ్యిందనే చెప్పొచ్చు.అయితే లావణ్య కెరీర్ లో ఒక సూపర్ సాలిడ్ హిట్ కొట్టాలని ఎదురుచూస్తుంది.

అలాంటి కథ కోసమే అమ్మడు డైరెక్టర్స్ తో రెగ్యులర్ టచ్ లో ఉంటుంది.అందాల రాక్షసికి హిట్ పడితే బాగుండని ఆమె ఫ్యాన్స్ కూడా కోరుతున్నారు.లావణ్య త్రిపాఠి హిట్ కొట్టేంతవరకు నిద్ర పోయేది అన్నట్టుగా కథల వేటలో ఉంది.లావణ్య ఎలాగు వెబ్ సీరీస్ ఎంట్రీ ఇచ్చింది కాబట్టి ఇక్కడైనా వరుస ప్రాజెక్ట్ లతో బిజీ అవ్వాలని చూస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube