అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల్లో మాస్టర్ ప్లాన్ల తయారీకి మార్గ దర్శకాలు విడుదల అయ్యాయి.ఈ మేరకు ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది.
పట్టణాభివృద్ధి ప్రణాళికపై ఏకరూప విధానం అనుసరించేలా మార్గ దర్శకాలను రూపొందించారని తెలుస్తోంది.ఈ నేపథ్యంలో పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మీ జీవో 66 ను జారీ చేసింది.







