తెలుగు అమ్మాయిని పట్టించుకోవట్లేదే..?

తెలుగు అమ్మాయి ఈషా రెబ్బ( Eesha Rebba ) మిగతా తెలుగు హీరోయిన్స్ కన్నా కొద్దిగా బెటర్ అనిపించినా ఈమధ్య అమ్మడికి సరైన అవకాశాలు లేక కెరీర్ లో వెనకపడ్డది. అంతకుముందు ఆ తర్వాత( Anthaku Mundu Aa Taruvatha ) సినిమాతో తెరంగేట్రం చేసిన అమ్మడు అప్పటినుంచి కెరీర్ పరంగా గ్రాఫ్ పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నా వర్క్ అవుట్ అవలేదు.

 No Chances For Telugu Heroine Tollywood Eesha Rebba,tollywood , Anthaku Mundu A-TeluguStop.com

యువ హీరోల సినిమాల్లో నటిస్తూ వచ్చిన ఈషా రెబ్బ స్టార్ ఛాన్స్ లు మాత్రం అందుకోవడంలో విఫలమైంది.ఫైనల్ గా అమ్మడికి ఇప్పుడు అవకాశాలు కరువయ్యాయని తెలుస్తుంది.

ఇక తన మీద అటెన్షన్ తెచ్చుకునేందుకు ఈషా రెబ్బ ఫోటో షూట్స్( Photo shoots ) చేస్తున్నా అవి కూడా పెద్దగా యూజ్ అవట్లేదు.అయితే ఇప్పటికీ మంచి ఛాన్స్ వస్తే తన టాలెంట్ చూపిస్తా అంటుంది ఈషా రెబ్బ.మరి ఈ తెలుగు అమ్మాయిని పట్టించుకోవడంలో దర్శక నిర్మాతలు ఎందుకు ముందుకు రావట్లేదో తెలియాల్సి ఉంది.ఈషా మాత్రం సినిమాలు చేసినా చేయకపోయినా ఫోటో షూట్స్ తో కాలం వెల్లదీస్తుంది.

ఇక మీదట గ్లామర్ షోకి తాను రెడీ అని చెప్పకనే చెబుతుంది ఈషా రెబ్బ.ఒక్క ఛాన్స్ వస్తే మాత్రం ఈసారి రెచ్చిపోవాలని గట్టిగా ఫిక్స్ అయినట్టు ఉంది అమ్మడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube