పార్టీ మార్పు వార్తలను బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఖండించారు.తాను పార్టీ మారే వ్యక్తిని కాదని చెప్పారు.
కేసీఆర్ నియంతృత్వ పాలనను అంతం చేయాలని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.ఈ నేపథ్యంలో కేసీఆర్ కు ఓడించేందుకు కలిసికట్టుగా పని చేస్తున్నామని స్పష్టం చేశారు.







