టీడీపీ, జనసేన పార్టీలపై మంత్రి ఆదిమూలపు సురేశ్ మండిపడ్డారు.ఎన్ని సీట్లు, ఎక్కడెక్కడ పోటీ చేస్తారో టీడీపీ, జనసేన వాళ్లకే తెలియదని విమర్శించారు.
టీడీపీ, జనసేనకు అభ్యర్థులు కూడా లేరని మంత్రి ఆదిమూలపు తెలిపారు.పవన్ కల్యాణ్ ఎవరి పల్లకి మోస్తున్నారో ప్రజలకు తెలిసిందని చెప్పారు.
ప్రజల హృదయాలలో జగన్ సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారని పేర్కొన్నారు.ఎవరెన్ని కుట్రలు పన్నినా వైసీపీ గెలుపును అడ్డుకోలేరన్నారు.
వచ్చే ఎన్నికల్లో 175 కు 175 సీట్లు సాధిస్తామని స్పష్టం చేశారు.







