ఢిల్లీకి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఢిల్లీకి పయనం అయ్యారు.ఈ క్రమంలో బీజేపీ అగ్రనేతలతో ఆయన భేటీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

 Bjp Mla For Delhi Is Etala Rajender-TeluguStop.com

అదేవిధంగా తెలంగాణలో రాజకీయ పరిణామాలపై పార్టీ పెద్దలకు వివరించే అవకాశం ఉందని సమాచారం.కాగా తాజాగా కర్ణాటక ఫలితాల తరువాత ఈటల ఢిల్లీ పర్యటనపై ఆసక్తి నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube