‘RAPO’ ఫస్ట్ థండర్ పై ఛార్మీ ఇంట్రెస్టింగ్ పోస్ట్!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని( Ram Pothineni ) మే 15న పుట్టిన రోజు జరుపు కుంటున్నారు.ఈ రోజు ఈయన పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమాల నుండి అప్డేట్ ల కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

 Charmy Kaur About Boyapati Rapo First Thunder-TeluguStop.com

ప్రజెంట్ రామ్ తన నెక్స్ట్ సినిమాను బోయపాటి శ్రీను( Boyapati Srinu ) దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ ఇద్దరి కాంబోపై భారీ అంచనాలు పెరిగాయి.

రామ్ కథానాయకుడిగా శ్రీలీల ( Sreeleela ) హీరోయిన్ గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ”RAPO20”. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా దాదాపు చాలా భాగం షూటింగ్ పూర్తి చేసారు.అక్టోబర్ 20న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.అలాగే థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

ఈ సినిమా నుండి మేకర్స్ ఈ రోజు ఫస్ట్ థండర్ పేరిట వీడియోను విడుదల చేసారు.మ్యూజికల్ సెన్సేషన్ థమన్ యొక్క పవర్ ఫుల్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలెట్ గా నిలిచింది.దీంతో టీజర్ ను వేరే లెవల్ కి తీసుకు వెళ్ళింది.ఈ వీడియోకు ఫ్యాన్స్ నుండి అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వస్తుంది.

ఈ వీడియోపై సినీ ప్రముఖుల నుండి కూడా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.ఈ క్రమంలోనే ప్రొడ్యూసర్, హీరోయిన్ ఛార్మీ( Charmy ) కూడా ఈ వీడియోపై స్పందించింది.రాపో ఫస్ట్ థండర్ మైండ్ బ్లోయింగ్ అంటూ ఈమె చెప్పుకొచ్చింది.ఇక రామ్ ఛార్మీ, పూరీతో డబుల్ ఇష్మార్ట్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.బోయపాటి సినిమా పూర్తి కాగానే రామ్ పూరీతో చేయనున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube