దివంగత నేత ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు హాజరుకావాలంటూ ఆయన మనమడు జూనియర్ ఎన్టీఆర్ కు ఆహ్వానం అందింది.ఈ క్రమంలో జూ.
ఎన్టీఆర్ కు టీడీ జనార్ధన్ ఆహ్వానపత్రం అందించారు.
దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురంధేశ్వరి, నందమూరి జయకృష్ణ, నందమూరి మోహన కృష్ణ, నందమూరి కల్యాణ్ రామ్ తో పాటు ఇతర కుటుంబ సభ్యులకూ కూడా టీడీ జనార్ధన్ ఆహ్వాన పత్రాలు అందజేశారు.
కాగా ఈనెల 20వ తేదీన హైదరాబాద్ లో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు.







