సేవ్ ది టైగర్స్ సీజన్ 2 కోసం వెయిటింగ్..!

డిజిటల్ ఫ్లాట్ ఫాం వచ్చాక ఎంటర్టైన్ మెంట్ అనేది ఎక్కడైనా దొరికేస్తుంది అన్నట్టుగా పరిస్థితి ఏర్పడింది.

సినిమాగా చెప్పలేని కొన్ని కథలను వెబ్ సీరీస్ ( Web series )గా తీసి ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు.

రీసెంట్ గా డిస్నీ హాట్ స్టార్ లో వచ్చిన సేవ్ ది టైగర్స్( Save The Tigers ) వెబ్ సీరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. మౌత్ టాక్ తోనే ఈ వెబ్ సీరీస్ సూపర్ హిట్ చేశారు.

మహి వి రాఘవ, ప్రదీప్ అధ్వైతం కలిసి తీసిన ఈ వెబ్ సీరీస్ సూపర్ సక్సెస్ అయ్యింది.భార్యా బాధితుల వ్యక్తులు కథతో ఈ సీరీస్ బాగా వర్క్ అవుట్ అయ్యింది.

అయితే సీజన్ 1 పెద్దగా ప్రమోషన్స్ లేకుండానే రిలీజ్ కాగా అది సూపర్ హిట్ అయ్యింది.కానీ సేవ్ ది టైగర్స్ సీజన్ 2 ( Save The Tigers Season 2 )మీద ఆడియన్స్ గురి ఉంది.ఎప్పుడు ఆ సెకండ్ సీజన్ రిలీజ్ చేస్తారని ఆడియన్స్ కోరుతున్నారు.

Advertisement

సీజన్ 1 ఎండింగ్ కూడా సెకండ్ సీజన్ కోసం ఎదురు చూసేలా పర్ఫెక్ట్ ప్లాన్ చేశారు.సేవ్ ది టైగర్స్ సీజన్ ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు అంతా సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు.

సేవ్ ది టైగర్స్ సీజన్ 2 రిలీజైతే మాత్రం డిస్నీ హాట్ స్టార్( Disney Hotstar ) వాచ్ అవర్స్ పెరిగే ఛాన్స్ ఉంది.

Advertisement

తాజా వార్తలు