Keerthy Suresh : బాగా తెగించేస్తున్న కీర్తి సురేష్.. ఎందుకిలా తయారవుతుందో ఏమో?

తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన కీర్తి సురేష్( Keerthy Suresh ) గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.అతి తక్కువ సమయంలో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ క్రేజ్ సంపాదించుకుంది కీర్తి సురేష్.2000 లో బాలనటిగా మొదటిసారి మలయాళం పైలెట్స్ సినిమా ద్వారా వెండితెర లో అడుగు పెట్టింది కీర్తి సురేష్.తరువాత తమిళ సినిమాలలో నటించింది‌.

 Actress Keerthy Suresh Shares Sarkaru Vaari Paata Movie Photos-TeluguStop.com

ఇక 2016లో నేను శైలజ సినిమా ద్వారా తెలుగు పరిశ్రమకు పరిచయమై తెలుగు ప్రేక్షకులను తన తొలి చూపులతోనే ఆకట్టుకుంది.

ఇక ఆమె నటించిన మహానటి సావిత్రి( Mahanati Savitri ) పాత్ర ఎంత ఆకట్టుకుందో చెప్పనవసరమే లేదు.ఈ సినిమాతో స్టార్ హోదాకు చేరుకుంది.ఇక ఈ సినిమా తర్వాత ఈ అమ్మడుకు వరుస ఆఫర్లు వచ్చిపడ్డాయి.

ఇందులో కొన్ని మంచి సక్సెస్ లు అందుకోగా మరికొన్ని ఫ్లాప్స్ కూడా ఎదుర్కొంది.ఇక రీసెంట్ గా దసరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ సొంతం చేసుకుంది.

ప్రస్తుతం మరిన్ని ప్రాజెక్టులలో బిజీగా ఉంది.ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను, తన సినిమా అప్డేట్లను అభిమానులతో పంచుకుంటుంది.

ఇప్పటివరకు కీర్తి సురేష్ లుక్( Keerthy Suuresh Homely Look ) ఎంతో హోమ్లీగా ఉండేది.కానీ గత కొన్ని రోజుల నుండి ఈమె అభిరుచులు మొత్తం మారిపోయాయి.

ఏకంగా అందాలనే బయటపెట్టి అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.ముఖ్యంగా సర్కార్ వారి పాట సినిమా నుంచి ఈమె అందాల ఆరబోతను మొదలుపెట్టింది.

అంతే కాకుండా చాలా సన్నగా మారింది.దాచాల్సిన అందాలు కూడా మెల్లమెల్లగా బయటపెట్టేసింది.

ఇప్పటికే ఈమె తోటి హీరోయిన్లు బాగా అందాల ఆరబోతతో రచ్చ చేస్తూ ఆఫర్లు అందుకోవటంతో తను కూడా ఆఫర్ల కోసం అందాలను ఆరబోయటానికి సిద్ధమయింది.ఇక సోషల్ మీడియాలో ఆమె పంచుకునే ఫోటోలు చూసి ప్రతి ఒక్కరు షాక్ అయ్యి విమర్శించారు.మహానటి సినిమా తర్వాత నీలో చాలా మార్పు వచ్చింది అని.ఎందుకిలా తయారవుతున్నావు అని కామెంట్లు పెడుతూనే ఉన్నారు.

కానీ వాటిని అసలు పట్టించుకోకుండా పద్ధతిని మర్చిపోయి అందాలతో బాగా బరితెగిస్తుంది.అయితే రీసెంట్గా సర్కారు వారి పాట సినిమా( Sarkaru Vaari Paata ) సమయంలో దిగిన ఫోటోలను పంచుకుంది.

అందులో తన అందాలు బాగానే కనిపించాయి.దీంతో ఆ ఫోటోలు చూసి జనాలు ఎందుకిలా తయారవుతున్నావు అంటూ కామెంట్ పెడుతున్నారు.

ఇలా తయారవ్వటం వల్ల నీ మీద అభిమానం పోతుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.ఇప్పటికైనా అందాలను ఆరబోయటం ఆపేయు అంటూ లేదంటే రాను రాను గౌరవం మొత్తం పోతుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.ఇక ప్రస్తుతం కీర్తి సురేష్ మరో సినిమాలో అవకాశం అందుకని అందులో కూడా అందాలను ఆరబోడటానికి సిద్ధమైందని తెలిసింది.దీంతో ఈ విషయం ఇప్పుడు జనాల చెవిలో పడటంతో ఎందుకు ఇవన్నీ అవసరమా అంటూ మంచి సినిమాలలో చెయ్యమంటూ సలహాలు ఇస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube