పవన్ కల్యాణ్ పై మాజీ మంత్రి పేర్ని నాని కామెంట్స్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మాజీమంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.పవన్ ఆరు నెలలకు ఓ సారి రోడ్లపైకి వస్తారని విమర్శించారు.

 Former Minister Perni Nani Comments On Pawan Kalyan-TeluguStop.com

సీఎం జగన్ ను తిట్టడానికే పవన్ రోడ్లపైకి వస్తున్నారని తెలిపారు.టీడీపీ పదికాలాలు పచ్చగా ఉండాలని పవన్ కోరుకుంటున్నారని పేర్కొన్నారు.

జనసేనాని వారాహి వాహనం ఏదని ప్రశ్నించారు.జూన్ నుంచి ప్రచారం చేస్తానని పవన్ అంటున్నారన్న మాజీ మంత్రి పేర్ని నాని పది రోజులు జనం కోసం పవన్ ఎప్పుడైనా పని చేశారా అని ప్రశ్నించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube