కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయంపై అనంతపురంలో సంబరాలు

అనంతపురం: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయంపై అనంతలో సంబరాలు.కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద సంబరాలు చేసుకున్న పార్టీ శ్రేణులు.

 Celebrations In Anantapur On The Victory Of The Congress Party In Karnataka, An-TeluguStop.com

సంబరాల్లో పాల్గొన్న మాజీ పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్.మాజీ ఏపీ పీసీసీ అధ్యక్షుడు కామెంట్స్….

కర్ణాటక రాష్ట్రంలో ప్రజాస్వామ్యం విజయం సాధించింది.కర్ణాటక ప్రజలు మత రాజకీయాల్ని తిరస్కరించారు.

దేవున్ని, మతాలను అడ్డం పెట్టుకుని బీజేపీ గెలవాలనుకుంది.మత రాజకీయాల్ని చేసి దేశాన్ని అమ్మేస్తున్న వారికి బుద్ధి చెప్పారు.ప్రజలు, ప్రజాస్వామ్య శక్తులు కలసి నియంతృత్వ పాలనకు స్వస్తి పలికారు.దేశంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ మరింత పట్టు సాధిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube