ఏపీలో రేపు చలో సీఎం క్యాంపు ఆఫీస్ కార్యక్రమానికి సీపీఐ పిలుపునిచ్చింది.రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సీపీఐ ఆరోపిస్తుంది.







