మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) నందమూరి బాలకృష్ణ లా మధ్య ఎప్పటి నుంచో మంచి స్నేహ బందం ఉంది.సినిమాల పరం గా పోటీ ఉన్న కూడా వాళ్లిద్దరూ ఆ పోటీని ఎప్పుడు కూడా పర్సనల్ గా తీసుకోలేదు.సినిమా వేరు, స్నేహం వేరు అని నమ్మే ఇద్దరు కూడా లైఫ్ లో చాలా ఉన్నత స్థానానికి వెళ్ళారు…ఇక ఇప్పటికీ కూడా ఒకరి ఇంట్లో ఫంక్షన్ అయితే ఇంకొకరు వెళ్లి వస్తారు…అంతటి మంచి స్నేహితులు వీళ్ళు

ఇప్పుడు కొంచం బిజీ లైఫ్ వల్ల రెగ్యులర్ గా కలవలేకపోతున్నప్పటికి వాళ్ల మధ్య మంచి స్నేహం మాత్రం అలానే ఉంది…అలాగే ఎప్పటికప్పుడు తమ మధ్య ఉన్న అనుబంధాన్ని ఏదో ఒక రూపంలో బయట పెడుతూనే ఉంటారు.అలాంటి చిరంజీవి బాలకృష్ణ మధ్య గతంలో ఒక సంఘటన జరిగింది కామన్ గా సినిమాల్లో హీరోయిన్స్ తో నటించినప్పుడు హీరోలు పలానా హీరోయిన్ తో అఫైర్స్ పెట్టుకున్నారని వార్తలు వస్తు ఉంటాయి.అయితే ఆ వార్తలు అప్పుడే కాదు ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉంటాయి.

అయితే గతంలో ఓ స్టార్ హీరోయిన్ ని చిరంజీవి గాఢంగా ప్రేమించారాని అంతేకాదు వీరిద్దరి మధ్య సాన్నీహిత్యాన్ని చూసిన చాలామంది సినీ ఇండస్ట్రీ వాళ్ళు త్వరలోనే వీళ్లిద్దరు పెళ్లి చేసుకుంటారని అప్పట్లో చాలా న్యూస్ లు వచ్చాయి అయితే ఆ టైం లో బాలయ్య( Balakrishna ) చిరంజీవి మీద వచ్చే రుమర్లని ఖండిస్తూ అవి రాసే వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పారట అలా రాయడం వల్ల వాళ్ల పర్సనల్ లైఫ్ లో చాలా డిస్టబెన్స్ లు వస్తాయి అలా రయవద్దు అని వాళ్ళకి గట్టిగా చెప్పారట సినిమాల వరకే హీరోయిన్స్ తో ఆడి పడేది తర్వాత వాళ్ల లైఫ్ వేరు, మా లైఫ్ వేరు అంటూ మాట్లాడారు.దాంతో అప్పట్లో వీళ్లిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ కి చాలా మంది అభిమానులు హ్యాట్సాఫ్ చెప్పారు అలా చిరంజీవి కూడా చాలాసార్లు బాలకృష్ణ కి అండ గా నిలిచాడు…








