ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మనీశ్ సిసోడియాకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు అయింది.ఈ మేరకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
కాగా మనీలాండరింగ్ కేసులో సిసోడియా కస్టడీని ఈనెల 23 వరకు పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.