కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ మరికాసేపటిలో హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్ట్ కు రానున్నారు.ఈ క్రమంలో ఆమెకు ఘన స్వాగతం పలికేందుకు పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు.
తరువాత సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహిస్తున్న యువ సంఘర్షణ సభలో ప్రియాంక గాంధీ పాల్గొననున్నారు.ఇందులో భాగంగా యూత్ డిక్లరేషన్ ను ప్రియాంక ప్రకటించనున్నారు.







