Rakul Preet Singh : తన లుక్ తో భయపెట్టిస్తున్న రకుల్.. ఇంత ఘోరంగా ఉందేంటి అసలు?

రోజురోజుకు రకుల్( Rakul Preet Singh ) తన అందాలతో బాగా భయపెట్టిస్తుంది.మునిపటి ఉన్న రూపాన్ని కోల్పోయి కొత్త రూపాన్ని సంపాదించుకొని ఆ అందాలతో అందర్నీ ఆశ్చర్యపడేలా చేస్తుంది.

 Rakul Is Frightening With Her Look What Is So Bad-TeluguStop.com

దానికి తోడు ఫోటో షూట్ లు చేయించుకొని భయపెట్టిస్తుంది.అయితే తాజాగా కొన్ని ఫోటోషాప్ లు చేయించుకోగా ఆ ఫోటోలు చూసి జనాలు రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు.

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్.ఈమె గురించి అందరికీ తెలిసిందే.

నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.అతి చిన్న వయసులోనే స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హోదాను అందుకుంది.

కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, కన్నడ సినిమాలలో కూడా నటించింది.తన గ్లామర్ తో మాత్రం యువతను కన్నార్పకుండా చేసింది.

తొలిసారిగా కన్నడ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన రకుల్ ప్రీత్.కెరటం సినిమా( Keratam )తో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది.ఇక ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న తర్వాత వెనుదిరిగి చూడకుండా వరుస సినిమాలతో బాగా దూసుకెళ్లింది.ఇక ప్రస్తుతం పలు సినిమాలలో బిజీగా ఉండగా.ఈ మధ్య టాలీవుడ్ ఇండస్ట్రీని దూరం పెట్టి బాలీవుడ్ వైపు దృష్టి పెట్టింది.

అక్కడే వరుస సినిమాలతో ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది.సోషల్ మీడియా( Social media )లో ఎక్కువగా తను షేర్ చేసుకునే ఫోటో షూట్ ద్వారా బాగా ట్రోల్స్ ఎదురుకుంటుంది.ఎందుకంటే తను తీసుకునే ఫోటో షూట్ లు అలా ఉంటాయి కాబట్టి.

అయితే కెరీర్ మొదట్లో చాలా అందంగా కనిపించిన రకుల్ ఇప్పుడు మాత్రం చాలా దారుణంగా కనిపిస్తుంది.అప్పటికే సన్నగా, నాజుగ్గా ఉన్న ఈ ముద్దుగుమ్మ మరింత వర్కౌట్ చేసి సన్నబడింది.

దీంతో సన్నగా మారేసరికి జనాలు తన అవతారని చూసి షాక్ అవుతున్నారు.అయితే తాజాగా తనకు సంబంధించిన కొన్ని ఫోటోషూట్ లు సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.ఇక ఆ ఫోటో చూసిన ప్రతి ఒక్కరు ఏదో ఒక విధంగా ట్రోల్ చేస్తూనే ఉన్నారు.నెగటివ్ కామెంట్ లు చేస్తున్నారు.ఎందుకంటే అందులో తను చూడడానికి అంత ఘోరంగా ఉంది కాబట్టి.

అందులో తను బ్లాక్ కలర్ అవుట్ ఫిట్ ధరించగా అది చూడటానికి ఏమాత్రం అందంగా లేదు.

ఇక ఆ డ్రెస్ ధరించి.తన నడుము అందాలను చూపించింది.

కానీ ఈసారి తన నడుము చూడాలంటే ప్రతి ఒక్కరు భయపడ్డారు.అసలు అది నడుము లాగా లేదు అంటూ.

ముసలి దాని నడుము లాగా ఉంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.నిజానికి తన నడుము ముసలి దాని లాగానే ఉంది.

చాలా సన్నగా కనిపిస్తూ.శరీరంలో ఏ మాత్రం కండ లేకుండా కనిపించింది.

దానికి తోడు తను కెమెరాకు రకరకాలుగా ఫోజులు కూడా ఇచ్చింది.ప్రస్తుతం ఆ ఫోటోలు చూసి జనాలు ఓ రేంజ్ లో ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube