ఇక ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న తర్వాత వెనుదిరిగి చూడకుండా వరుస సినిమాలతో బాగా దూసుకెళ్లింది.
ఇక ప్రస్తుతం పలు సినిమాలలో బిజీగా ఉండగా.ఈ మధ్య టాలీవుడ్ ఇండస్ట్రీని దూరం పెట్టి బాలీవుడ్ వైపు దృష్టి పెట్టింది.
"""/" /
అక్కడే వరుస సినిమాలతో ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది.సోషల్ మీడియా( Social Media )లో ఎక్కువగా తను షేర్ చేసుకునే ఫోటో షూట్ ద్వారా బాగా ట్రోల్స్ ఎదురుకుంటుంది.
ఎందుకంటే తను తీసుకునే ఫోటో షూట్ లు అలా ఉంటాయి కాబట్టి.అయితే కెరీర్ మొదట్లో చాలా అందంగా కనిపించిన రకుల్ ఇప్పుడు మాత్రం చాలా దారుణంగా కనిపిస్తుంది.
అప్పటికే సన్నగా, నాజుగ్గా ఉన్న ఈ ముద్దుగుమ్మ మరింత వర్కౌట్ చేసి సన్నబడింది.
"""/" /
దీంతో సన్నగా మారేసరికి జనాలు తన అవతారని చూసి షాక్ అవుతున్నారు.
అయితే తాజాగా తనకు సంబంధించిన కొన్ని ఫోటోషూట్ లు సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.
ఇక ఆ ఫోటో చూసిన ప్రతి ఒక్కరు ఏదో ఒక విధంగా ట్రోల్ చేస్తూనే ఉన్నారు.
నెగటివ్ కామెంట్ లు చేస్తున్నారు.ఎందుకంటే అందులో తను చూడడానికి అంత ఘోరంగా ఉంది కాబట్టి.
అందులో తను బ్లాక్ కలర్ అవుట్ ఫిట్ ధరించగా అది చూడటానికి ఏమాత్రం అందంగా లేదు.
ఇక ఆ డ్రెస్ ధరించి.తన నడుము అందాలను చూపించింది.
కానీ ఈసారి తన నడుము చూడాలంటే ప్రతి ఒక్కరు భయపడ్డారు.అసలు అది నడుము లాగా లేదు అంటూ.
ముసలి దాని నడుము లాగా ఉంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.నిజానికి తన నడుము ముసలి దాని లాగానే ఉంది.
చాలా సన్నగా కనిపిస్తూ.శరీరంలో ఏ మాత్రం కండ లేకుండా కనిపించింది.
దానికి తోడు తను కెమెరాకు రకరకాలుగా ఫోజులు కూడా ఇచ్చింది.ప్రస్తుతం ఆ ఫోటోలు చూసి జనాలు ఓ రేంజ్ లో ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు.
ఏ అమ్మాయికైనా అది చాలా బాధాకరం… విడాకులపై ఓపెన్ అయిన నిహారిక!