మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుపై బీజేపీ హైకమాండ్ సీరియస్

మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుపై బీజేపీ హైకమాండ్ సీరియస్ అయింది.కన్నా లక్ష్మీనారాయణతో భేటీతో పాటు పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

 Bjp High Command Is Serious About Former Mla Vishnukumar Raju-TeluguStop.com

బీజేపీని వీడి టీడీపీలో చేరిన కన్నాతో ఎందుకు సమావేశం అయ్యారో సమాధానం చెప్పాలని తెలిపింది.ఈ మేరకు హైకమాండ్ క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది.

అయితే బీజేపీ తీరుపై విష్ణుకుమార్ రాజు కొంత అసహనంతో ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube