టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్

తెలంగాణలో సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్పీ పేపర్ లీక్ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా మరో ఇద్దరిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

 Two More Arrested In Tspsc Paper Leak Case-TeluguStop.com

భగవంత్, రవికుమార్ లను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు.రేణుక భర్త డాక్యా నాయక్ నుంచి పేపర్ ను కొనుగోలు చేసినట్లు గుర్తించారు.తన తమ్ముడి రవికుమార్ కోసం రూ.2 లక్షలకు ఏఈ పేపర్ భగవంత్ కుమార్ కొనుగోలు చేశారు.కాగా వికారాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో భగవంత్ విధులు పని చేస్తున్నాడు.డాక్యా నాయక్ ఖాతాలో లావాదేవీల విచారణలో ఈ విషయం బయటకు వచ్చిందని అధికారులు వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube