మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు

మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు.బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మభ్య పెడుతోందని చెప్పారు.

 Sensational Comments Of Former Minister Jupalli Krishna Rao-TeluguStop.com

వాస్తవాలను వదిలి బీఆర్ఎస్ సర్కార్ గొప్పలు చెప్పుకుంటోందని విమర్శించారు.దీన్ని ప్రజలు అందరూ గమనిస్తున్నారన్న జూపల్లి త్వరలోనే తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు.125 అడుగుల విగ్రహం, కొత్త భవనాలు నిర్మిస్తే అభివృద్ధి జరగదని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube