ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల కీలక వ్యాఖ్యలు

సిట్ దర్యాప్తుపై సుప్రీం ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.సిట్ దర్యాప్తులో మరిన్ని వాస్తవాలు బయటకు వస్తాయని తెలిపారు.

 Ap Government Advisor Sajjala's Key Comments-TeluguStop.com

దేశంలో భూమికి సంబంధించి అతిపెద్ద స్కామ్ బయటకు వస్తుందన్న ఆయన అరెస్ట్ లు కూడా కచ్చితంగా జరుగుతాయని పేర్కొన్నారు.అమరావతి పేరుతో భారీ అవినీతి జరిగిందని సజ్జల పేర్కొన్నారు.

స్కాం జరగపోయి ఉంటే చంద్రబాబు, ఆయన ముఠా ఎందుకు భయపడుతున్నారని సజ్జల ప్రశ్నించారు.నిజానిజాలను వెలికి తీసేందుకే సిట్ ఏర్పాటు చేశామని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube