బీజేపీపై మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.దేశవ్యాప్తంగా మూడు ఉచిత సిలిండర్లు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు.
ఎన్నికలు ఉండటంతోనే కర్ణాటకపై ప్రధాని నరేంద్ర మోదీకి ప్రేమని విమర్శించారు.ప్రధానికి కర్ణాటక ప్రజలు తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.
అదానీ కొన్న ఎయిర్ పోర్టుకు జీఎస్టీ లేదని తెలిపారు.కానీ పాలను కొన్న సామాన్యుడి నుంచి జీఎస్టీ వసూలు చేస్తున్నారని ఆరోపించారు.







