వైరల్: స్కర్టులు వేసుకున్న మగరాయుళ్ళు... ఎక్కడంటే?

అదేంటి, మగవాళ్ళు స్కర్టులు వేసుకోవడమా? ఇదెక్కడి విడ్డురం! అయితే ఇది అబద్ధమైనా అయి ఉండాలి, లేదంటే వారు మాడాగాళ్ళు అయినా ఉండాలి అనే అనుమానం కలుగుతోంది కదూ.కానీ మీ అనుమానం సరియయైనది కాదు.

 Men Wears Skirt In Delhi Metro Video Viral Details, Gent, Wear, Latest News, Vi-TeluguStop.com

ఎందుకంటే, ప్రస్తుత కాలంలో ఏదన్నా జరగొచ్చు.నీటిమేటి యూత్ సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి ఏం చేయడానికైనా వెనుకాడడం లేదు.

ఎక్కడ పడితే అక్కడ.ఎలా పడితే అలా వింత వింత చేష్టలతో రెచ్చిపోయి వీడియోలు దిగుతూ వాటిని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడం పనిగా పెట్టుకుంటున్నారు.

అవును, తాజాగా.మెట్రోలో సమీర్‌, భవ్యకుమార్( Sameer, Bhavya Kumar ) అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు లాంగ్ డెనిమ్ స్కర్ట్( Long Denim Skirt ) వేసుకుని మెట్రో రైలు( Metro Train ) ఎక్కి అందరిని అవాక్కయేలా చేసారు.దానికి వారిద్దరు ఏమాత్రం షేమ్‌గా ఫీల్ అవ్వకుండా ఫోటోలు, వీడియోలకు ఫోజులివ్వడం కొసమెరుపు.అక్కడే ఉన్న జనాలు వీరిని చూసి నవ్వుకున్నప్పటికీ వారు ఏమాత్రం సిగ్గుగా ఫీల్ కావడం లేదు.

కావాలంటే ఇక్కడ వైరల్ అవుతున్న వీడియోని ఒకసారి తిలకించండి.

ఇక సదరు వీడియోని చూసి నెటిజన్లు ఇదేం స్టైల్‌రా బాబు అంటూ కొందరంటుంటే… లుంగీ గురించి విన్నాం గాని, ఈ స్కర్ట్స్ ఎంటీ బ్రో, అస్సలు మీ కాన్సెప్టు ఎంటో సమజ్ కావడం లేదు? అని కామెంట్లు చేస్తున్నారు.మరికొందరైతే సూపర్ బ్రో, చాలా కంఫార్ట్‌గా ఉంటుంది కదూ… మేము కూడా అలాంటివి ట్రై చేస్తాము అంటూ కామెంట్స్ చేయడం కొసమెరుపు.‘సమీర్‌, భవ్యకుమార్ స్కర్ట్స్‌తో మెట్రో ప్రయాణం’ అని వీడియోకి క్యాప్షన్ జోడించడం కొసమెరుపు.ప్రస్తుతం ఈ వీడియోకు 17లక్షలకు పైగా వ్యూస్ రావడం విశేషం.కాగా ఇప్పుడు ఇది నెట్టింట వైరల్‌గా మారింది.కావాలంటే ఆ వీడియోని మీరు కూడా తిలకించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube