బీజేపీ ఏపీ ఉపాధ్యక్షుడు ఆదినారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు

బీజేపీ ఏపీ ఉపాధ్యక్షుడు ఆదినారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.వచ్చే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పని చేయనున్నాయని తెలిపారు.

 Bjp Ap Vice President Adinarayana Reddy's Key Comments-TeluguStop.com

ఈ మేరకు మూడు పార్టీలు కలిసి పోటీ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు.ఈ క్రమంలోనే గతంలో పవన్, మోదీ భేటీ… నిన్న చంద్రబాబు, పవన్ సమావేశమని తెలిపారు.

జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఏం అభివృద్ధి జరగలేదని ఆరోపించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube