బీజేపీ ఏపీ ఉపాధ్యక్షుడు ఆదినారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు
TeluguStop.com
బీజేపీ ఏపీ ఉపాధ్యక్షుడు ఆదినారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.వచ్చే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పని చేయనున్నాయని తెలిపారు.
ఈ మేరకు మూడు పార్టీలు కలిసి పోటీ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే గతంలో పవన్, మోదీ భేటీ.నిన్న చంద్రబాబు, పవన్ సమావేశమని తెలిపారు.
జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఏం అభివృద్ధి జరగలేదని ఆరోపించారు.