పంజాబ్ లూథియానాలో విషాదం..తొమ్మిది మంది మృతి

పంజాబ్ లోని లూథియానాలో విషాదం నెలకొంది.మిల్క్ ప్లాంట్ లో గ్యాస్ లీకైన ఘటనలో తొమ్మిది మంది మృత్యువాత పడగా.

 Tragedy In Ludhiana, Punjab.. Nine People Died-TeluguStop.com

మరో పది మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు.గియాస్ పురా ప్రాంతంలోని గోయల్ మిల్క్ ప్లాంట్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

అయితే పరిశ్రమ కూలింగ్ సిస్టమ్ నుంచి గ్యాస్ లీక్ అయిందని తెలుస్తోంది.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఎన్టీఆర్ఎఫ్ బృందాలు ప్లాంట్ వద్దకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube