మాజీ మంత్రి బాలినేని వ్యవహారంపై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పందించారు.బాలినేని శ్రీనివాస్ రెడ్డి రీజనల్ కోఆర్డినేటర్ గా తప్పుకున్నారన్నది సోషల్ మీడియా ప్రచారమని తెలిపారు.
బాలినేని సీనియర్ నాయకుడున్న మంత్రి కాకాణి ఆయన గౌరవానికి ఎలాంటి భంగం ఉండదని పేర్కొన్నారు.బాలినేనితో పార్టీ నేతలు మాట్లాడుతారని చెప్పారు.
ఈ నేపథ్యంలోనే ఇదంతా టీ కప్పులో తుఫాన్ లాంటిదని స్పష్టం చేశారు.