రాజన్న సిరిసిల్ల జిల్లా: మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సహాకారంతో ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామానికి చెందిన బండారి లింగం,దేవవ్వ 60,000, దుమాల అనిత శ్రీనివాస్ 60,000 సీఎం రిలీప్ ఫండ్ చెక్కులు అందజేసిన స్థానిక సర్పంచ్ గొడిశెల జితెందర్ గౌడ్.
లబ్ధిదారులు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కి, జితెందర్ గౌడ్ కి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మిసరగండ్ల అనిల్ కుమార్,ల్యాగల బాగయ్య, దుమాల శ్రీకాంత్,అరుకాల నరేష్ ,తదితరులు పాల్గొన్నారు.







