Mani Ratnam : ఆసక్తిని పెంచేస్తున్న పీఎస్2 మూవీ.. ఈసారైనా మణిరత్నం సక్సెస్ ను అందుకుంటారా?

టాలీవుడ్ డైరెక్టర్ మణిరత్నం( Mani Ratnam ) గురించి మనందరికీ తెలిసిందే.మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన పొన్నియిన్ సెల్వన్ 1( Ponniin Selvan 1 ) సినిమా పార్ట్ వన్ గత ఏడాది సెప్టెంబర్లు విడుదల అయ్యి భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే.

 Ponniyin Selvan 2 Gives Answer These Questions-TeluguStop.com

తెలుగు హిందీ తమిళంలో విడుదల చేయగా తమిళంలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.రెండు భాషల్లో కూడా సరైన విధంగా సక్సెస్ సాధించలేకపోయింది.

ఇది ఇలా ఉంటే పొన్నియిన్ సెల్వన్ 2( Ponniin Selvan 2 ) సినిమా అనగా ఏప్రిల్ 28వ తేదీన విడుదలైన విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

Telugu Kollywood, Manirathnam, Ponniin Selvan, Ponniyin Selvan-Movie

పార్ట్ 2 సినిమా ఏ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి మరి.అయితే విడుదలకు ముందే ఈ సినిమా నుంచి చిన్న చిన్న అప్డేట్లను విడుదల చేస్తూ ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేశారు దర్శకుడు మణిరత్నం.కాగా ఈ సినిమా మనరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ అన్న సంగతి మనందరికీ తెలిసిందే.కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు.

ఇందులో స్టార్ సెలబ్రెటీలు నటిస్తున్న విషయం తెలిసిందే.పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 సినిమా కేవలం తమిళంలో మాత్రమే సక్సెస్ ను సాధించి తెలుగు హిందీ భాషల్లో సొంతం చేసుకోకపోగా కలెక్షన్లు కూడా రాకపోవడంతో కాస్త నిరాశ చెందారు మణిరత్నం.

Telugu Kollywood, Manirathnam, Ponniin Selvan, Ponniyin Selvan-Movie

అయినప్పటికీ మళ్లీ ధైర్యాన్ని చేసి ఈసారి పొన్నియిన్ సెల్వన్ 2 ని కూడా తెలుగులో కూడా విడుదల చేశారు.మరి ఈసారైనా మణిరత్నం తెలుగులో సక్సెస్ ని అందుకుంటారో లేదో చూడాలి మరి.తమిళంలో తప్పకుండా హిట్ అయితుంది అన్న నమ్మకం ఇప్పటికే కలిగినప్పటికీ మిగిలిన భాషలో ఈ సినిమా ఏ మేరకు సక్సెస్ ను అందుకుంటుందా అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.కాగా ఈ సినిమాలో త్రిష, ఐశ్వర్యరాయ్, కార్తీక్, చియాన్ విక్రమ్ తదితరులు కీలక పాత్రలో నటించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube