Mani Ratnam : ఆసక్తిని పెంచేస్తున్న పీఎస్2 మూవీ.. ఈసారైనా మణిరత్నం సక్సెస్ ను అందుకుంటారా?
TeluguStop.com
టాలీవుడ్ డైరెక్టర్ మణిరత్నం( Mani Ratnam ) గురించి మనందరికీ తెలిసిందే.మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన పొన్నియిన్ సెల్వన్ 1( Ponniin Selvan 1 ) సినిమా పార్ట్ వన్ గత ఏడాది సెప్టెంబర్లు విడుదల అయ్యి భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే.
తెలుగు హిందీ తమిళంలో విడుదల చేయగా తమిళంలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
రెండు భాషల్లో కూడా సరైన విధంగా సక్సెస్ సాధించలేకపోయింది.ఇది ఇలా ఉంటే పొన్నియిన్ సెల్వన్ 2( Ponniin Selvan 2 ) సినిమా అనగా ఏప్రిల్ 28వ తేదీన విడుదలైన విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. """/" /
పార్ట్ 2 సినిమా ఏ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి మరి.
అయితే విడుదలకు ముందే ఈ సినిమా నుంచి చిన్న చిన్న అప్డేట్లను విడుదల చేస్తూ ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేశారు దర్శకుడు మణిరత్నం.
కాగా ఈ సినిమా మనరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ అన్న సంగతి మనందరికీ తెలిసిందే.
కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు.ఇందులో స్టార్ సెలబ్రెటీలు నటిస్తున్న విషయం తెలిసిందే.
పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 సినిమా కేవలం తమిళంలో మాత్రమే సక్సెస్ ను సాధించి తెలుగు హిందీ భాషల్లో సొంతం చేసుకోకపోగా కలెక్షన్లు కూడా రాకపోవడంతో కాస్త నిరాశ చెందారు మణిరత్నం.
"""/" /
అయినప్పటికీ మళ్లీ ధైర్యాన్ని చేసి ఈసారి పొన్నియిన్ సెల్వన్ 2 ని కూడా తెలుగులో కూడా విడుదల చేశారు.
మరి ఈసారైనా మణిరత్నం తెలుగులో సక్సెస్ ని అందుకుంటారో లేదో చూడాలి మరి.
తమిళంలో తప్పకుండా హిట్ అయితుంది అన్న నమ్మకం ఇప్పటికే కలిగినప్పటికీ మిగిలిన భాషలో ఈ సినిమా ఏ మేరకు సక్సెస్ ను అందుకుంటుందా అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
కాగా ఈ సినిమాలో త్రిష, ఐశ్వర్యరాయ్, కార్తీక్, చియాన్ విక్రమ్ తదితరులు కీలక పాత్రలో నటించారు.