నరేష్ ని ఆడియన్స్ అలా చూస్తారా..?

అల్లరి నరేష్( Allari Naresh ) తన అల్లరిని వదిలేసి సీరియస్ సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాడు.మహర్షి( Maharshi ) లో రవి పాత్రలో సీరియస్ గా అలరించిన నరేష్ నాందితో ఫుల్ లెంగ్త్ సీరియస్ రోల్ చేశాడు.

 Allari Naresh Another Different Attempt After Ugram , Allari Naresh, Ugram, Mah-TeluguStop.com

ఆ సినిమా మంచి ఫలితం ఇవ్వడంతో తన పంథా పూర్తిగా మార్చేసి ఇక మీదట నాంది లాంటి సినిమాలే చేయాలని అనుకున్నాడు.అయితే ఆ తర్వాత చేసిన మారేడుమిల్లి ప్రజానీకం( Maredumilli prajaneekam ) ఫ్లాప్ అయ్యింది.

లేటెస్ట్ గా ఉగ్రం అంటూ వస్తున్నాడు అల్లరి నరేష్.

ఇక తన నెక్స్ట్ సినిమా సోలో బ్రతుకే సో బెటర్ సినిమా డైరెక్టర్ సుబ్బుతో ఫిక్స్ చేసుకున్నాడట నరేష్.

ఆ సినిమాలో రౌడీగా నటిస్తున్నాడట అల్లరి నరేష్.అల్లరోడు ఈసారి గట్టిగానే ఫిక్స్ అయ్యాడు అనుకుంటా అందుకే వరుస సీరియస్ కథలతో ఆశ్చర్యపరుస్తున్నాడు.రౌడీగా నరేష్ మెప్పించగలడా లేదా అన్నది సినిమా వస్తేనే చెప్పగలం.సోలో బ్రతుకే సో బెటర్ సినిమా తో డైరెక్టర్ గా తన ప్రతిభ చాటిన సుబ్బు నరేష్ తో ఒక డిఫరెంట్ కథను తెరకెక్కించబోతున్నారని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube