తెలుసు కదా డబ్బు కోసం ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు ఏమైనా చేస్తారు అని.వాళ్లకు ముందుగా కావలసింది డబ్బే.
అందుకే అది ఏ విషయమైనా సరే పక్కకు పెట్టి డబ్బుని ఆశిస్తారు.సినిమాలలో ఏ పాత్రలో అవకాశం వచ్చినా కూడా ముందు డబ్బునే కోరుకుంటారు తప్ప ఆ పాత్ర గురించి ఆలోచించరు.
అందుకే కొంతమంది హీరోయిన్ లు కొన్ని చేయకూడని పాత్రలో కూడా చేస్తూ ఉంటారు.ఇప్పుడు యాంకర్ శ్రీముఖి( Sreemukhi ) కూడా డబ్బు మనిషి అయినట్లు తెలుస్తుంది.
మరి అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.
శ్రీముఖి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
ఇప్పుడు ఏ ఛానల్లో చూసిన ఆమె హవానే నడుస్తుంది.ఏమాత్రం ఓపికను కోల్పోకుండా బాగా యాంకరింగ్ చేస్తూ ఎనర్జిటిక్ యాంకర్ గా పేరు తెచ్చుకొని ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.
కేవలం బుల్లితెర పైనే కాదు వెండితెరపై కూడా తన టాలెంట్ చూపిస్తుంది.

ఏ షోలో నైనా శ్రీముఖి చేసే రచ్చ మామూలుగా ఉండదని చెప్పాలి.గతంలో రియాలిటీ షో బిగ్ బాస్( Bigg Boss ) లో అవకాశం అందుకొని రన్నరప్ గా నిలిచింది.ఈ షో తో మరింత ఫాలోయింగ్ పెంచుకుంది శ్రీముఖి.
ఇక బిగ్ బాస్ తర్వాత వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది.ఇక రోజు రోజుకి శ్రీముఖి డిమాండ్ బాగా పెరిగిపోతుందనే చెప్పాలి.
ఇక సోషల్ మీడియాలో ఏదోక పోస్ట్ తో శ్రీముఖి చేసే రచ్చ అంతా ఇంతా కాదు.

ప్రతిసారి తన హాట్ ఫోటోలను, ఫన్నీ వీడియోలను షేర్ చేస్తూ బాగా సందడి చేస్తుంది.ఇక ఈమధ్య కొత్త షోలల్లో కూడా అడుగు పెట్టి బాగా సందడి చేస్తుంది.దాంతో ఆమె డిమాండ్ బాగా పెరగటంతో హాట్ అందాలను ఆరబోయటానికి కూడా ముందుకు వచ్చింది.
ఫోటో పంచుకోని రోజంటూ లేదు.అయితే ఈమె ఫోటోలను చూసిన ప్రతిసారి నేటిజన్స్ బాగా ఫైర్ అవుతూ ఉంటారు.

అయినా కూడా ఆమె అలాగే ఫోటోలు షేర్ చేస్తూ బాగా రచ్చ చేస్తుంది.ఇప్పుడైతే ఆమె చేతినిండా షో లతో చేతినిండా బాగానే సంపాదించుకుంటుంది.అయినా కూడా ఈమెకు డబ్బు పిచ్చి మాత్రం పోలేదు అని తెలుస్తుంది.అదేంటంటే.ఇప్పటికే ఆమె బాలకృష్ణ, చిరంజీవి( Balakrishna ) సినిమాలలో అవకాశాలు అందుకోగా.తాజాగా మరో సినిమాకు సైన్ చేసినట్టు తెలిసింది.

అయితే ఆ సినిమా బోల్డ్ కంటెంట్ తో ముందుకు రానున్నట్లు తెలుస్తుంది.దీంతో డైరెక్టర్ ఆ బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాకు శ్రీముఖిని ఆఫర్ చేసినట్లు తెలిసింది.పైగా రెమ్యూనరేషన్ కూడా ఎక్కువ అందివ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది.దీంతో శ్రీముఖి వెంటనే తన పాత్ర గురించి ఆలోచించకుండా ఆ సినిమాకు ఓకే చెప్పిందట.అయితే ఇందులో శ్రీముఖి బాగా బోల్డ్ గా కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక ఈ విషయం ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలియడంతో ప్రతి ఒక్కరు ఆమెపై ఫైర్ అవుతున్నారు.
ఇప్పటికే మూటలు మూటలు డబ్బు సంపాదిస్తున్నప్పటికీ కూడా ఇంకా డబ్బు మీద ఆశ పోలేదా.డబ్బు కోసం బోల్డ్ పాత్రల్లో కూడా చేస్తావా.ఇంత కరువులో ఉన్నావా అంటూ కామెంట్లు పెడుతున్నారు.మరి ఈ విషయం గురించి శ్రీముఖి ఏమని స్పందిస్తుందో చూడాలి.







