టాలీవుడ్ స్టార్ హీరోయిన్‎ సమంతకు గుడి

సినీ తారలకు చాలా మంది అభిమానులు ఉంటారు.వారిపై ప్రేమ, అభిమానంతో ఏకంగా గుడి కట్టడం కొన్ని సంవత్సరాల నుంచి మనం చూస్తూనే ఉన్నాం.

 Tollywood Star Heroine Samantha-TeluguStop.com

ఈ క్రమంలోనే అలనాటి తార ఖుష్బూ, నమిత, హన్సిక, నిధి అగర్వాల్ లకు ఇదివరకే గుడులు కట్టారు.ఈ జాబితాలో మరో ప్రముఖ నటి చేరారు.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కోసం అభిమాని గుడి కడుతున్నాడు.బాపట్ల జిల్లా ఆలపాడుకు చెందిన సందీప్ తన ఇంట్లో గుడి నిర్మాణానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు.

సమంత బర్త్ డే నాటికి ఆలయ ఏర్పాట్లు ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube