టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు గుడి
TeluguStop.com
సినీ తారలకు చాలా మంది అభిమానులు ఉంటారు.వారిపై ప్రేమ, అభిమానంతో ఏకంగా గుడి కట్టడం కొన్ని సంవత్సరాల నుంచి మనం చూస్తూనే ఉన్నాం.
ఈ క్రమంలోనే అలనాటి తార ఖుష్బూ, నమిత, హన్సిక, నిధి అగర్వాల్ లకు ఇదివరకే గుడులు కట్టారు.
ఈ జాబితాలో మరో ప్రముఖ నటి చేరారు.టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కోసం అభిమాని గుడి కడుతున్నాడు.
బాపట్ల జిల్లా ఆలపాడుకు చెందిన సందీప్ తన ఇంట్లో గుడి నిర్మాణానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు.
సమంత బర్త్ డే నాటికి ఆలయ ఏర్పాట్లు ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది.
Bet Us Payment Methods And Account Access (UK)