చంద్రబాబు ప్రసంగం అంతా అబద్దాలతో సాగింది.పెట్రోలు, గ్యాస్ ధరల పెంపు అన్న అంశాలు కేంద్రం పరిధిలోనివి.
రైతు రుణ మాఫీ చేస్తానని చెప్పి రుణ మాఫీ చేయలేదు.చంద్రబాబు ప్రభుత్వంపై అభాండాలు వేస్తున్నాడు.
విజన్ 2020 అయిపోయింది విజన్ 2047కు వచ్చాడు.మద్దూరు వద్ద బ్రిడ్జి నిర్మాణం, అమరావతి నుండి తుళ్ళూరు వరకూ రోడ్డు నిర్మాణం జరుగుతుంది.
ఇసుకలో ఏడాదికి 240 కోట్లు తింటున్నారని చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడుతున్నారు.చిన్న పిచ్చొడు రాసి ఇచ్చిన దానిని పెద్ద పిచ్చోడు అర్థం లేకుండా చదివాడు… నదిలో ఉన్న ఇసుకను తీయడానికి, లారీలు వెళ్ళడానికి ఎవరి పాలనలో అయినా నదిలో చిన్న రోడ్డు వేస్తారు… టిడిపి మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ కి ఇసుక అక్రమ తవ్వకాలపై చిన బాబు అరవై కోట్ల రూపాయల ఫైన్ వేసిన సంగతి నిజం కాదా.
చంద్రబాబు పాలనలో ఎన్జిటి వంద కోట్ల ఫైన్ వేసింది.ఆ విషమైన చంద్రబాబు ఒప్పుకుంటే బాగుండేది.
గతంలో ఇసుకలో తిన్న ఎమ్మెల్యేల వద్ద నుండి చంద్రబాబు కక్కించాలి.చంద్రబాబు అధికారంలోకి వచ్చేది లేదు.200 కోట్లతో మీరు చేసిన అభివృద్ధి ఏంటో దమ్ముంటే చెప్పాలి.మీరు చేశామంటున్న అభివృద్ధిపై విచారణకు సిద్ధమా.
మీకు దమ్ముంటే చర్చకు రావాలిచంద్రబాబు సభకు జనం రాలేదు







