ఉమ్మడి అనంతపురం జిల్లాకు సీఎం జగన్..!!

ఏపీ సీఎం జగన్ ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు.ఇందులో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు.

 Cm Jagan For Joint Anantapur District..!!-TeluguStop.com

ముందుగా నార్పలలో సీఎం జగనన్న వసతి దీవెనను ప్రారంభించనున్నారు.ఈ నేపథ్యంలో పథకం ద్వారా 9,55,662 మంది విద్యార్థులకు రూ.912.71 కోట్ల లబ్ధి చేకూరనుంది.మరోవైపు సీఎం జగన్ పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube