IPL లీగ్ లో చరిత్ర సృష్టించిన బౌలర్ భువనేశ్వర్..!!

బౌలర్ భువనేశ్వర్( Bhuvneshwar ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇండియన్ క్రికెట్ టీమ్ లో స్వింగ్ బౌలింగ్ శైలిలో అద్భుతమైన బంతులు వేయడంలో మనోడు తీరు వేరు.

 Bhuvneshwar The Bowler Who Created History In The Ipl League-TeluguStop.com

స్పీడ్ తో పాటు అద్భుతమైన స్వింగ్ బంతులతో ప్రత్యర్థి టీం బ్యాట్స్ మెన్ లను ముప్పు తిప్పలు పెడుతూ ఉంటాడు.ఎటువంటి పిచ్ పై అయినా భువి అద్భుతంగా రానిస్తాడు.

కాగా ప్రస్తుతం ఐపీఎల్ ( IPL )టోర్నీ జరుగుతున్న సంగతి తెలిసిందే.

హైదరాబాద్ టీంలో స్టార్ ప్లేయర్ గా ఆడుతున్న పేసర్ భువనేశ్వర్ కుమార్.రికార్డు క్రియేట్ చేయడం జరిగింది.మేటర్ లోకి వెళ్తే సోమవారం ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్ లో తొలి ఓవర్ లోనే సాల్ట్ ను ఔట్ చేసి…IPL చరిత్రలో తొలి ఓవర్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు.

భువి ఇప్పటివరకు తొలి ఓవర్ లోనే 23 వికెట్లు తీయడం జరిగింది.భువనేశ్వర్ కుమార్ తర్వాత రాజస్థాన్ బౌలర్ బౌల్ట్(21 వికెట్లు)తో రెండో స్థానంలో ఉన్నాడు.ఇదిలా ఉంటే హైదరాబాద్ జట్టుకి ఒకపక్క బౌలర్ గా రాణిస్తూనే మరోపక్క.కెప్టెన్ గా కూడా భువి కొన్ని మ్యాచ్ లకు వ్యవహరించడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube