ఏజెంట్ ఐటమ్ సాంగ్ డైరెక్ట్ గా థియేటర్ లోనే..!

అఖిల్( Akhil ) ఏజెంట్ సినిమాలో బాలీవుడ్ హాట్ హీరోయిన్ ఊర్వశి రౌతెలా( Urvashi Rautela )తో ఒక స్పెషల్ సాంగ్ చేశారు.అయితే ఈ సాంగ్ ను సినిమా రిలీజ్ కు ముందే ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని అనుకున్నా లాస్ట్ మినిట్ లో ప్లాన్ మార్చేశారు.

 Agent Item Song Direct Theator Release , Agent , Item Song , Urvashi Rautela ,w-TeluguStop.com

ఈ సాంగ్ ని డైరెక్ట్ గా థియేటర్ లో చూసేలా ప్లాన్ చేశారట మేకర్స్.సినిమాలో పర్ఫెక్ట్ టైమింగ్ లో ఈ సాంగ్ వస్తుందని టాక్.

అందుకే సాంగ్ టైమింగ్ బాగుంది.సాంగ్ కూడా బాగా వచ్చింది కాబట్టి డైరెక్ట్ గా థియేటర్ లో ఈ సినిమా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట.

ఓ విధంగా ఇది బెస్ట్ ప్లానే అని చెప్పొచ్చు.ఊర్వశి రౌతెలా ఆల్రెడీ బాస్ పార్టీ అంటూ చిరుతో స్టెప్పులేసింది.ఇక ఇప్పుడు అఖిల్ తో స్పెషల్ సాంగ్ చేసింది.చిన్నగా టాలీవుడ్ లో స్పెషల్ సాంగ్స్ తో క్రేజ్ తెచ్చుకుంటుంది ఊర్వశి.

అమ్మడితో తెలుగులో బ్లాక్ రోజ్ అనే సినిమా కూడా చేశాడు సంపత్ నంది.అయితే అతను డైరెక్షన్ కాకుండా వేరే ఎవరినో డైరెక్ట్ చేయించాడు.అఖిల్ సినిమాకు ఈ పాట హైలెట్ అని అంటున్నారు.మరి ఊర్వశి రౌతెలా సాంగ్ ఏజెంట్( Agent ) కు ఎంత సపోర్ట్ చేస్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube