Taraka Ratna Arjun Kapoor : ఆ సినిమాలో తారకరత్న పాత్రలో బాలీవుడ్ హీరో.. ఎవరో తెలుసా?

దివంగత నటుడు నందమూరి తారకరత్న( Tarakaratna ) గురించి మనందరికి తెలిసిందే.ఈ ఏడాది మహాశివరాత్రి రోజున గుండెపోటు కారణంగా ఆయన తుదిశ్వాస విడిచారు.

 Bollywood Hero In Consideration For Taraka Ratna Role-TeluguStop.com

ఆయన మరణించి దాదాపు 2 నెలలు అవుతున్న ఆయన మరణవార్తను ఇప్పటికీ అభిమానులు కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.తారకరత్న మాట్లాడిన మాటలు ఆయన జ్ఞాపకాలు ఇంకా కళ్ళ ముందు మెదులుతూనే ఉన్నాయి.

అయితే అన్ని అనుకున్నట్లు జరిగి ఉంటే ఈపాటికి తారకరత్న సినిమాలు,రాజకీయాలతో బిజీగా ఉండేవారు.

Telugu Anil Ravipudi, Arjun Kapoor, Balakrishna, Bollywood, Tarakaratna, Tollywo

కానీ వీధి చిన్నచూపు చూడడంతో ఆయన పాదయాత్రలో కుప్పకూలడం ఆ తర్వాత హాస్పిటల్లో 23 రోజులపాటు మృత్యువుతో పోరాడి చివరికి అలసిపోయి మరణించడం ఇవన్నీ కూడా ఒక కలలాగే జరిగిపోయింది.ఇది ఇలా ఉంటే నందమూరి తారకరత్న బాబాయ్ బాలకృష్ణ( Balakrishna ) ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలు నటిస్తున్న విషయం తెలిసిందే.తన బాబాయ్ బాలకృష్ణ తో నటించాలన్నది నందమూరి తారకరత్న కోరిక.

ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు వెళ్లిపోయాడు./br>

Telugu Anil Ravipudi, Arjun Kapoor, Balakrishna, Bollywood, Tarakaratna, Tollywo

డైరెక్టర్ అనిల్ రావిపూడి( Anil Ravipudi ) ఈ చిత్రంలో తారకరత్న కోసం ఒక పాత్ర కూడా రాశారట.తారకరత్న మన మద్య ఉండి ఉంటే ఆ పాత్రలో నటించి ఉండేవారు.నెగిటివ్ షేడ్స్ లో ఆ రోల్ పవర్ ఫుల్ గా ఉండేలా డిజైన్ చేశారట దర్శకుడు అనిల్ రావిపూడి.

కానీ తారకరత్న లేకపోవడంతో అనిల్ రావిపూడి ఆ పాత్ర కోసం మరో నటుడు కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది./br>

Telugu Anil Ravipudi, Arjun Kapoor, Balakrishna, Bollywood, Tarakaratna, Tollywo

ఈ పాత్ర కోసం అనిల్ రావిపూడి బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సినీ వర్గాలలో వార్తలు వైరల్ వినిపిస్తున్నాయి.బాలయ్య కోసం అనిల్ రావిపూడి అదిరిపోయే స్కెచ్ వేశారని అంటున్నారు.నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో పవర్ ఫుల్ గా కూడా కనిపించాలని,ఆ పాత్రకి అర్జున్ కపూర్ సెట్ అవుతారని అనిల్ భావిస్తున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube