Chiranjeevi Shriya Saran : చిరు సినిమాలో శ్రియకు ఐటెం సాంగ్ ఆఫర్.. దెబ్బకు నిర్మాతలకు షాకిచ్చిన బ్యూటీ?

అప్పుడప్పుడు నటీనటులు( Actors ) తమ పారితోషక విషయంలో నిర్మాతలకు చుక్కలు చూపిస్తూ ఉంటారు.చాలావరకు డిమాండ్ చేస్తూ ఉంటారు.

 Actress Shriya Saran Demands Huge Remuneration For Chiranjeevi Movie-TeluguStop.com

తమ పాత్రల పరిధి తక్కువగా ఉన్నప్పటికీ కూడా కొంతమంది స్టార్ నటీనటులు మాత్రం అస్సలు తగ్గదు.దీంతో తప్పదు అన్నట్లుగా నిర్మాతలు వాళ్లు అడిగింది ఇచ్చుకుంటారు.

అయితే ఇప్పుడు స్టార్ హీరోయిన్ శ్రియ కూడా ఏకంగా చిరు సినిమాలో ఐటమ్ సాంగ్( Item Song ) కు అవకాశం అందుకోగా తన డిమాండ్ తో నిర్మాతలకు చుక్కలు చూపించిందని తెలిసింది.ఇంతకు అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.

మామూలుగా ఐటెం సాంగ్స్ లలో హీరోయిన్స్ చేయటానికి ఇష్టపడరు.కారణమేంటంటే తొందరపడి వాళ్ళు ఐటమ్ సాంగ్ లలో చేస్తే ఆ తర్వాత హీరోయిన్ కెరీర్ కు దెబ్బతింటుందని భయపడుతూ ఐటెం సాంగ్ లలో చేయలేక పోతారు.

కానీ కొంతమంది స్టార్ హీరోయిన్లు( Star Heroines ) మాత్రం మరింత క్రేజ్ అందుకోవటం కోసం స్టార్ హీరోల సినిమాలలో మాత్రమే ఐటమ్ సాంగుల్లో చేస్తూ ఉంటారు.


Telugu Actressshriya, Bhola Shankar, Keerthy Suresh, Chiranjeevi, Shriya, Tamann

ఆ మధ్య సమంత పుష్ప( Samantha Pushpa ) సినిమాలో ఐటమ్ సాంగ్ లో చేసినప్పటికీ కూడా క్రేజ్ అనేది అసలు తగ్గలేదు.కారణం ఏంటంటే అది ఒక స్టార్ హీరో సినిమా.కానీ కొంతమంది చిన్న హీరోయిన్లు తొందరపడి ఐటెం సాంగ్స్ లలో చేస్తే మాత్రం వారి కెరీర్ అక్కడికే ముగుస్తుంది.

ఇప్పటికే హీరోయిన్ అంజలి( Heroine Anjali ) ఐటెం సాంగ్ లో చేయటంతో ఆమెకు హీరోయిన్ గా అవకాశాలు రాలేకపోతున్నాయి.దీంతో యంగ్ హీరోయిన్ లు ఐటెం సాంగ్ లలో చేయటానికి ముందుకు రావట్లేదని.

ఒకవేళ వచ్చినా కూడా భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారు అని కొందరు నిర్మాతలు పెళ్లయిన హీరోయిన్లను ఐటమ్ సాంగ్ లోకి దింపుతున్నారు.మామూలుగా పెళ్లయిన హీరోయిన్లకు క్రేజ్ అనేది తగ్గిపోతుంది.

దీంతో ఆ హీరోయిన్లు వచ్చిన అవకాశాలు చేసుకుంటూ పోవటంతో ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చిన కూడా తీసుకుంటారు అని నిర్మాతలు వారికి అవకాశాలు ఇస్తున్నారు.


Telugu Actressshriya, Bhola Shankar, Keerthy Suresh, Chiranjeevi, Shriya, Tamann

అలా ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న సినిమాలో కూడా ఒకప్పటి స్టార్ హీరోయిన్ శ్రియ శరన్( Shriya Saran ) కు ఐటమ్ సాంగులో అవకాశం ఇచ్చారు దర్శకనిర్మాతలు.కానీ శ్రియ మాత్రం తన భారీ డిమాండ్ తో వాళ్లకు చుక్కలు చూపించిందని తెలుస్తుంది.ప్రస్తుతం చిరంజీవి( Chiranjeevi ) కోలీవుడ్ వేదాళం మూవీ రీమేక్ గా భోళా శంకర్( Bhola Shankar ) సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నాడు.


Telugu Actressshriya, Bhola Shankar, Keerthy Suresh, Chiranjeevi, Shriya, Tamann

ఇందులో తమన్నా హీరోయిన్ గా, కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెగా నటిస్తుంది.ఇక ఇందులో ఒక ఐటమ్ సాంగ్ కోసం శ్రియను తీసుకోవాలని నిర్ణయించుకోగా దానికి ఆమె ఒక కోటి అడిగిందని తెలిసింది.దీంతో ఆమె చేసిన డిమాండ్ కు నిర్మాతలు షాక్ అయ్యారట.

మరి ఆ బ్యూటీ అడిగినంత నిర్మాతలు ఓకే అన్నారో లేదో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయం బాగా వైరల్ అవుతుంది.దీంతో కొందరు ఈ వయసులో కూడా శ్రియ అందాలు ఎక్కడ తగ్గలేదు అంటూ.

ఆమె అలా డిమాండ్ చేయటంతో తప్పులేదు అంటూ వెనకేసుకొస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube