సుప్రీత( Supreetha ) గురించి సోషల్ మీడియా ప్రియులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదని చెప్పాలి.తల్లి సురేఖ వాణి ద్వారా తను కూడా ఒక సెలబ్రిటీగా మారింది.
సురేఖ వాణి టాలీవుడ్ ఇండస్ట్రీలో సైడ్ ఆర్టిస్ట్ గా ఒక గుర్తింపు అయితే తెచ్చుకుంది.ఎన్నో సినిమాలలో రకరకాల పాత్రలు చేసి తెలుగు ప్రేక్షకులను బాగా మెప్పించింది.
ఇక కొంతకాలం నుంచి ప్రేక్షకులను అభిమానులుగా కూడా మార్చుకుంటుంది.అది కూడా సోషల్ మీడియా ద్వారా.
సురేఖ వాణి( Surekha Vani ) ఒకప్పుడు సోషల్ మీడియాలో అంత యాక్టివ్ గా కనిపించలేదు.ఇక తన భర్త చనిపోయిన తర్వాత మెల్లిమెల్లిగా తన కూతురు తనకు సోషల్ మీడియా ప్రపంచాన్ని పరిచయం చేసింది.
దీంతో అప్పటినుంచి సురేఖ వాణి ఇంస్టాగ్రామ్ లో బాగా మునిగి తేలుతుంది.

కూతురు కంటే చిన్న వయసు దానిలాగా పొట్టి పొట్టి బట్టలు వేస్తూ బాగా అందాలను ఆరబోస్తుంది.ఇక సుప్రీత కూడా ఏమి తక్కువ కాదని చెప్పాలి.తిప్పి కొడితే పాతికేళ్లు కూడా దాటలేదు కానీ ఆమె అందాలు మాత్రం పాతికేళ్ల అమ్మాయి లాగా ఉంటాయి.
చేసే పనులు కూడా అలాగే ఉంటాయి.సోషల్ మీడియా( Social Media )లో పోస్ట్ చేయని రోజంటూ లేదు ఈ తల్లి కూతుర్లది.
చూడ్డానికి ఇద్దరూ అక్క చెల్లెలు లాగా కనిపిస్తూ పొట్టి పొట్టి బట్టలతో డాన్స్ వీడియోలతో బాగా రెచ్చిపోతూ ఉంటారు.ఒకరికి మించి ఒకరు బట్టల సైజు తగ్గిస్తూ దాచేయాల్సిన అందాలన్నీ చూపిస్తారు.
దీంతో వీళ్లకు బాగా ట్రోల్స్( Trolls ) కూడా ఎదురవుతూ ఉంటాయి.మొదట్లో తమకు వచ్చిన నెగటివ్ కామెంట్ల గురించి బాగా ఫైర్ అవుతూ ఉండే వాళ్ళు ఈ తల్లి కూతుర్లు.
ఇప్పుడు వాటిని పట్టించుకోవటమే మానేశారు.ఇక సుప్రీతకు చదువు, ఉద్యోగమంటూ ఏముందో ఏమో తెలియదు కానీ ఎప్పుడు చూసినా సోషల్ మీడియాలలో కనిపిస్తూ ఉంటుంది.
ప్రతిరోజు తిండి లేకుండా ఉంటుందేమో కానీ అందాలను ఆరబోయకుండా అస్సలు ఉండదు.అయితే ఇదంతా పక్కన పెడితే సుప్రీతకు బాయ్ ఫ్రెండ్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.

గతంలో తన బాయ్ ఫ్రెండ్ తో దిగిన ఫోటోను పంచుకొని ఆ విషయాన్ని తానే తెలిపింది.ఇక అతని పేరు రాఖీ జోర్డాన్( Rocky Jordan ).అతడు సింగర్ అని పలు ర్యాప్ సాంగ్ లకు కూడా ఆల్బమ్స్ చేస్తూ ఉంటాడు అని తెలిసింది.ఇక అతడు ఎక్కువగా అమెరికాలో ఉంటాడట.
అతనితో దిగిన ఫోటోలను గతంలో పంచుకున్న ఈ బ్యూటీ మళ్లీ అతడితో దిగిన ఫోటోలను ఎన్నడు పెట్టినట్లు కనిపించలేదు.

దీంతో వీరిద్దరి మధ్య బ్రేకప్( Breakup ) జరిగిందేమో అని అనుమానాలు కూడా వస్తున్నాయి.ఆ అనుమానాలకు తగ్గట్టుగానే గత కొన్ని రోజుల నుండి సుప్రీత కూడా తన ఇంస్టాగ్రామ్ లో బ్రేకప్ స్టేటస్ లు, ఎమోషనల్ స్టేటస్ లు బాగా పెడుతుంది.దీంతో నెటిజన్స్ సుప్రీత తన బాయ్ ఫ్రెండ్ కి నిజంగానే బ్రేకప్ చెప్పింది అని.అందుకే అటువంటి స్టేటస్ లు పెడుతుంది అని నమ్ముతున్నారు.అంతేకాకుండా అతడి ఆలోచనల నుండి బయటపడటానికి బాగా ట్రిప్స్ అంటూ తిరుగుతుందని తెలుస్తుంది.







