ఈ ఏసీని ఎక్కడికైనా మీతోనే తీసుకెళ్లొచ్చు..!

వేసవికాలం( summer )లో బయటకు వెళ్లాల్సి వస్తే అదో పెద్ద శిక్షగా ఉంటుంది.అయితే రోజు ఉద్యోగ రీత్యా ఆఫీస్ లకు వెళ్లాల్సి వస్తే తప్పకుండా వెళ్లాలి.

 Portable Ac For Easy Carrying , Ac , Air Cooler, Easy Carrying, Employees, Porta-TeluguStop.com

కాబట్టి వారికి ఎండ తీవ్రత ఎలా ఉంటుందో తెలుస్తుంది.ఇక ఇంట్లో ఉన్న వారు కూడా సాధ్యమైనంతవరకు ఏసీ అంత బడ్జెట్ పెట్టలేకపోతే కూలర్ అయినా తెచ్చుకుంటారు.

మధ్య తరగతి వారికి కూలర్( Cooler ) ఉన్నా చాలని అనుకుంటారు.అయితే ఏసీ ( AC )అయినా కూలర్ అయినా ఇంట్లోనో, ఆఫీఎస్ లోనో ఉన్నప్పుడే వినియోగించుకునే ఛాన్స్ ఉంది.

కానీ లేటెస్ట్ గా మనతో పాటే తీసుకెళ్లే ఏసీని తీసుకొచ్చారు.

ఇంతకీ ఈ ఎయిర్ కూలర్ ఏంటి అంటే.ఇదో పోర్టబుల్ పర్సనల్ ఎయిర్ కూలర్ దీని వెల 5వేలు.ఆర్కిటిక్ ఎయిర్ ఫ్రీడం( Arctic Air Freedom ) వారు ఈ ఏసీని తయారు చేస్తున్నారు.

ఈకామర్స్ సైట్ లో ఇందు అందుబాటులో ఉంది.సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా అయితే ఇది కొంటే దాదాపు 2000 వరకు తగ్గింపు ఉంది.

ఇతర బ్యాంక్ ల క్రెడిట్ కార్డ్ లకు కూడా తగ్గింపు ధర ఉంది.ఈ పోర్టబుల్ ఎయిర్ కూలర్ ను తక్కువ ధరకు తీసుకోవచ్చు.

ఈ.ఎం.ఐ ఆప్షన్ తో తీసుకొంటే మాత్రం నెలకు 228 పే చేస్తే సరిపోతుంది.ఈ పోర్టబుల్ ఎయిర్ కూలర్ నెక్ మీద పెట్టుకుని ఈజీగా క్యారీ చేయొచ్చు.

బయట ఉన్నా ఏసీ అనుభూతి ఉండాలని అనుకుంటే ఈ ప్రొడక్ట్ ని ఒకసారి ట్రై చెయ్యొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube