తేజ్ కి సరైన టైం లో సరైన హిట్..!

మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్( Sai Dharam Tej ) విరూపాక్ష ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.సుకుమార్ కథతో అతని దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన కార్తీక్ దండు ఈ సినిమాను డైరెక్ట్ చేశారు.

 Tej Super Hit With Virupaksha Details, Sai Dharam Tej, Karthik, Sukumar, Virupak-TeluguStop.com

యాక్సిడెంట్ తర్వాత సాయి ధరం తేజ్ చేసిన ఈ సినిమాతో హిట్ అందుకున్నాడు.కెరీర్ లో ఇబ్బందులు పడుతున్న సాయి తేజ్ యాక్సిడెంట్ తో మరింత వెనక్కి వెళ్లాడు.

సరైన టైం లో సరైన హిట్ గా విరూపాక్ష( Virupaksha ) నిలిచింది.సినిమాకు అంతటా పాజిటివ్ టాక్ వచ్చింది.హారర్ జోనర్ లో విరూపాక్ష మంచి థ్రిల్ అందిస్తుందని అంటున్నారు.సుకుమార్( Sukumar ) కథ కాబట్టి ఆ మాత్రం ఉంటుందని తెలిసిందే.సాయి ధరం తేజ్ కి ఈ సినిమా హిట్ అతని కెరీర్ కి మంచి బూస్టింగ్ ఇస్తుందని చెప్పొచ్చు.

అంతకుముందు రిపబ్లిక్ సినిమాతో వచ్చిన సాయి ధరం తేజ్ ఆ సినిమాతో పెద్దగా ఫలితాన్ని అందుకోలేదు.అందుకే విరూపాక్ష మీద పూర్తి ఫోకస్ చేశాడు.ఫైనల్ గా హిట్ తో మళ్లీ కెరీర్ లో జోష్ తెచ్చుకున్నాడు.

బోగవల్లి ప్రసాద్, సుకుమార్ కలిసి నిర్మించిన విరూపాక్ష సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube