గన్నవరం నియోజకవర్గం సీటు కోసం ఒక వ్యక్తి 150 కోట్లు కోట్లు ఖర్చు పెడతానంటూ తన దగ్గరికి వచ్చినట్లు చెబుతున్న చింతమనేని గన్నవరం సీటు కోసం 150 కోట్లు ఖర్చు పెడతానని తనను కలిసిన వ్యక్తి పేరు చెప్పని చింతమనేని ఓట్లు ఖర్చుపెట్టే వ్యక్తిని కాదు మీసం మేలేసే దమ్మున్న వ్యక్తిని బరిలోకి దింపుతామన్న చింతమనేని ఒకరు పోతే పోతే 100 మంది వస్తారని వంశీని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన చింతమనేని







