ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై పరువు నష్టం దావా కేసు నమోదు అయింది.ఈ మేరకు అహ్మదాబాద్ కోర్టు నోటీసులు జారీ చేశారు.
ప్రధాని మోదీ డిగ్రీ సర్టిఫికెట్ విషయంలో గుజరాత్ వర్సిటీని అవమానపరిచేలా కేజ్రీవాల్ వ్యాఖ్యలు చేశారు.దీంతో గుజరాత్ వర్సిటీ అహ్మదాబాద్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.







