ఒకప్పుడు చలపతి రావు ని చూసి ఆడవాళ్ళు భయపడే వారట ఎందుకంటే..?

చలపతి రావు( Chalapati Rao ) ఒకప్పుడు విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు,విలనిజం పండించడం లో తన శైలి చాలా డిఫరెంట్ గా ఉంటుంది అయితే నిన్న చలపతి రావు గారు చనిపోయిన విషయం మనకు తెలిసిందే.అయితే ఆయన అప్పట్లో చాలా సినిమాల్లో విలన్ పాత్రలను( Villain characters ) అలవోకగా పండించేవారు.

 Because Once Upon A Time Women Were Afraid Of Chalapati Rao , Chalapathi Rao ,vi-TeluguStop.com

అయితే అప్పట్లో చలపతి రావుని చూసి లేడీస్ అందరు విపరీతం గా భయపడే వారు ఎందుకంటే ఆయన చేసిన సినిమాల్లో చాలా వరకు ఆయన రేప్ సీన్స్ లోనే ఎక్కువగా నటించారు.

అందుకనే బయట ఆయన్ని చూసిన చాలా మంది లేడీస్ భయపడేవారు.ఆయన వీధిలో వెళ్తున్నారు అంటే లేడీస్ భయం తో దూరంగా వెళ్ళిపోయేవారు చాలా రోజుల పాటు ఆయనని చూస్తే లేడీస్ భయపడుతూనే ఉన్నారు…అయితే అప్పట్లో ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఈ విషయాలను చెప్తూనే ఈ రేపు సీన్ల వల్ల ఇంటి పక్కన ఉన్న ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా కూడా అతన్ని చూస్తేనే చిరాకు పడేవారట… అయితే నిన్నే పెళ్లాడుతా సినిమా( Ninne Pelladutta movie ) నుంచి చలపతి రావు పాజిటివ్ క్యారెక్టర్స్ చేయడం మొదలు పెట్టారు.ఆ తర్వాత సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తూ మంచి పేరు సంపాదించుకున్నారు ఆయన చేసిన లాస్ట్ సినిమా బంగార్రాజు…( Bangarraju ) అయితే ఆయన ఒక 2 నెలల క్రితమే హార్ట్ ఎటాక్ తో మరణించిన విషయం మనకు తెలిసిందే…ప్రస్తుతం ఆయన ఇండస్ట్రీ లో లేకపోవడం ఇండస్ట్రీ కి ఒక పెద్ద మైనస్ అనే చెప్పాలి.

 Because Once Upon A Time Women Were Afraid Of Chalapati Rao , Chalapathi Rao ,Vi-TeluguStop.com

ఇక ఈ విషయం ఇలా ఉంటే చలపతి రావు కొడుకు రవి బాబు( Ravi Babu ) గురించి కూడా మనకు తెలిసిందే ఆయన ఇప్పటికే డైరెక్టర్ గా చాలా సినిమాలు తీసి మంచి హిట్స్ కొట్టాడు.మంచి క్యారెక్టర్ దొరికితే నటుడిగా నటిస్తూనే సినిమాలకు డైరెక్షన్ చేస్తూ చాలా బిజీ గా ఉంటాడు.రవిబాబు ప్రస్తుతం చలపతి రావు గారు చనిపోవడం వల్ల కొద్దిరోజులు ఆ బాధల్లో ఉండి ఇప్పుడు మరో సినిమాతో మన ముందుకు వస్తున్నారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube